నేను చిన్నప్పుడు దోమలకు కాయల్స్ వాడేవాళ్ళం. కానీ అప్పుడు తెలియదు వీటి side effects. రాను రాను శ్వాస ఇబ్బందులు రావడంతో అర్దమైంది. తల తిరగడం ఇలా.
ఆపేసి చాలాకాలమైంది.
ఇంకా వీటిని వాడేవాళ్ళు దయచేసి ఆపేయమని మనవి. దోమతెరలు శ్రేయస్కరం.
వీటు గురించి మనం టివిలో ప్రకటనలు చూడటం మన దురదృష్టం. ఇలాంటివి అసలు లేకుండా ban చేసి పడేయాలి.🙅🙅🙅


January 22, 2018



0 comments:
Post a Comment